Posts

శివ హిత శతకము

ఎంత ఎత్తు కెదుగు ఎంత కూడబెట్టు ఇవియు గాదు మనకి విలువ నిచ్చు మానవత్వమొకటె మనకి విలువ నిచ్చు హితము వినర శివుని హితము కనర 

Life

జీవితమే వైకుంఠపాళి  వెనుతిరగకు ఏమైనా గాని  మెడకేమో నాగుల్ని చుట్టి  నిచ్చెల్ని నిదానంగా ఎక్కి  నీవు చేరారా నీ గమ్యాన్ని...  నీకేమో ఏ సంఖ్య పడని  నీవే క్రిందపడిపోని  నీవు లేవరా  కెరటంలా...  మంచితనం నీ ఆయుధం అయితే మారవా ఓ చరితగా.....