Life

జీవితమే వైకుంఠపాళి 
వెనుతిరగకు ఏమైనా గాని 
మెడకేమో నాగుల్ని చుట్టి 
నిచ్చెల్ని నిదానంగా ఎక్కి 
నీవు చేరారా నీ గమ్యాన్ని... 
నీకేమో ఏ సంఖ్య పడని 
నీవే క్రిందపడిపోని 
నీవు లేవరా  కెరటంలా... 
మంచితనం నీ ఆయుధం అయితే మారవా ఓ చరితగా.....
    

Comments

Popular posts from this blog

శివ హిత శతకము