Life
జీవితమే వైకుంఠపాళి వెనుతిరగకు ఏమైనా గాని మెడకేమో నాగుల్ని చుట్టి నిచ్చెల్ని నిదానంగా ఎక్కి నీవు చేరారా నీ గమ్యాన్ని... నీకేమో ఏ సంఖ్య పడని నీవే క్రిందపడిపోని నీవు లేవరా కెరటంలా... మంచితనం నీ ఆయుధం అయితే మారవా ఓ చరితగా.....
I love poetry