శివ హిత శతకము Get link Facebook X Pinterest Email Other Apps February 02, 2024 ఎంత ఎత్తు కెదుగు ఎంత కూడబెట్టుఇవియు గాదు మనకి విలువ నిచ్చుమానవత్వమొకటె మనకి విలువ నిచ్చుహితము వినర శివుని హితము కనర Get link Facebook X Pinterest Email Other Apps Comments
Life February 02, 2024 జీవితమే వైకుంఠపాళి వెనుతిరగకు ఏమైనా గాని మెడకేమో నాగుల్ని చుట్టి నిచ్చెల్ని నిదానంగా ఎక్కి నీవు చేరారా నీ గమ్యాన్ని... నీకేమో ఏ సంఖ్య పడని నీవే క్రిందపడిపోని నీవు లేవరా కెరటంలా... మంచితనం నీ ఆయుధం అయితే మారవా ఓ చరితగా..... Read more
Comments
Post a Comment